బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ రహదారిపై పొగాకు రైతుల రాస్తారోకో - అరెస్టులు

7 గంటల క్రితం

arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒంగోలు : పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిఫై సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో పొగాకు రైతులు రాస్తోరోకో చేపట్టారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రైతులు నిరసన తెలిపారు. పోలీసులు రైతులను, రైతు నాయకులను అరెస్టు చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్