శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - అక్టోబరు విప్లవ శతజయంతి.. 20వ శతాబ్ది చరిత్ర గమనం పునరావలోకనం

8 గంటల క్రితం

Video Centenary of the October Revolution A Retrospective on the Course of 20th Century History
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

1917 అక్టోబరు విప్లవం ప్రపంచ చరిత్రలో నవశకారంభం. అక్టోబరు విప్లవ శతజయంతి సందర్భం 20వ శతాబ్ది చరిత్ర గమనాన్ని పునరావలోకనం చేసుకోవటానికీ, అక్టోబరు విప్లవపు చారిత్రక ప్రాధాన్యత, సమకాలీన ప్రాసంగికతను అర్థం చేసుకోవటానికీ తగిన సందర్భం. ప్రపంచ చరిత్రలో దోపిడీదారుల ఆధీనంలోని రాజ్యాన్ని దోపిడీకి గురవుతున్న ప్రజానీకం కూల్చివేసిన తొలి సందర్భం అక్టోబరు విప్లవం. పెట్టుబడిదారీ వ్యవస్థకు నికరమైన విస్పష్టమైన ప్రత్యామ్నాయంగా సోషలిజం ప్రపంచ యవనికపై అవతరించిన సందర్భం. అక్టోబరు విప్లవం యొక్క ఈ లక్షణమే సమకాలీన ప్రపంచంలో మరింత ప్రాసంగికత కల్గిన అంశం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్