ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ... నిరసన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన, తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కుపై దాడి.
ఢిల్లీలో విద్యార్థుల గొంతులను ఈ విధంగా అణచివేయడం సముచితమేనా ?
విద్యార్థుల గొంతులను వినండి, వారి ప్రజాస్వామ్య హక్కులను గౌరవించండి.







కామెంట్‌లు (0)