హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నవంబర్ 1న ఇండియా కూటమి దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 76 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొంటూ, బీఆర్‌ఎస్ కూడా నిరసనల్లో పాల్గొనాలని కోరారు. బీఆర్‌ఎస్ స్వతంత్రంగా నిరసనలు చేపట్టినా సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Video - నవంబర్ 1 న ఇండియా కూటమి దేశవ్యాప్త నిరసన : బి.వి.రాఘవులు
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)