బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - సిపిఎం కార్యకర్తలపై టిడిపి దాడి - దౌర్జన్యంగా లాక్కున్న నామినేషన్ పత్రాలు

10 గంటల క్రితం

Video - TDP attack on CPM workers - Nomination papers snatched away by force
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కర్నూలు జిల్లాలో సిపిఎం కార్యకర్తలపై టిడిపి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల దాడి గురించి సిపియం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ వివరణ.

కర్నూలు జిల్లా పరిషత్ దగ్గర ఉల్చాల ఎంపీటీసీ నామినేషన్ కు అవసరమైన నో డ్యూ సర్టిఫికెట్, ఇంటి పన్ను, కుళాయి పన్నులు తీసుకొని వస్తున్న సిపిఎం కార్యకర్తలు మధుసూదన్, శివలపై టిడిపి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. సర్టిఫికెట్లను కుళాయి పన్నులను దౌర్జన్యంగా లాక్కొని దాడి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్