శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రి క్వార్టర్స్‌‌కు ఒసాకా

1 గంట క్రితం

wimbuldon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బెన్సిక్‌ ‌కూడా... వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ మహిళల సింగిల్స్‌ ‌ప్రి క్వార్టర్‌‌ఫైనల్లోకి 14వ సీడ్‌, జపాన్‌‌కు చెందిన నవోమీ ఒసాకా, 11వ సీడ్‌, డెన్మార్క్‌‌కు చెందిన బెన్సిక్‌ ‌ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మూడోరౌండ్ పోటీలో ఒసాకా 6-1, 6-3తో కసట్కినా(ఆస్ట్రేలియా) చిత్తుచేయగా.. బెన్సిక్‌ 6-4, 4-6, 7-6(10-6)తో 19వ సీడ్‌, రష్యాకు చెందిన కలిన్కియాను ఓడించారు. ఇక పురుషుల సింగిల్స్‌ ‌ప్రి క్వార్టర్‌‌ఫైనల్లోకి టాప్‌ సీడ్‌ జెన్నిక్‌ సిన్నర్‌, 7వ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించారు. సిన్నర్‌ 6-4, 6-3, 6-4తో బ్రూక్స్‌(అమెరికా)ను, జకోవిచ్‌ 7-5, 6-4, 6-1, 7-6(7-4)తో 25వ సీడ్‌ రెండర్కెజ్‌ను ఓడించాడు. ఇక 8వ సీడ్‌ మెద్వదెవ్‌(రష్యా) 6-7(4-7), 6-7(5-7), 5-7)తో అన్‌సీడెడ్‌, జర్మనీకి చెందిన స్టఫ్‌ చేతిలో ఓడాడు. అన్‌‌సీడెడ్‌ ‌సఫియులిన్‌ ‌ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మూడోరౌండ్‌ ‌పోటీలో సఫియులిన్‌ 6-3, 6-3, 6-3తో 24వ సీడ్‌, దక్షిణాఫ్రికాకు చెందిన ఫోన్సెకాను ఓడించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్