mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోజూ ఇలా చేయాలి!

4 రోజుల క్రితం

plastic.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మనం పొద్దున్నే లేవాలి, పళ్ళను బాగా తోమాలి. తర్వాత స్నానం చేయాలి, అల్పాహారం తినాలి. వెంటనే బడికి వెళ్ళాలి, బడిలో పాఠాలు వినాలి. గురువులు చెప్పేది రాయాలి,/ అక్కడ శ్రద్ధగా చదవాలి. పాఠాలు మంచిగా నేర్చుకోవాలి. /పరీక్షలు రాసి మంచి బహుమతులు గెలవాలి. /స్నేహితులకు స్వీట్లు పంచాలి./ అందరితో కలిసిమెలిసి ఉండాలి. /స్నేహితులతో కలిసి ఆడుకోవాలి./ ఆడిన తర్వాత నీరు తాగాలి, /మిగిలితే చెట్లకు పోయాలి./ గురువుల దగ్గర నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి. /జాతీయ పండుగలకు పాటలు పాడాలి. /స్నేహితులతో సంతోషంగా నాట్య మాడాలి./ చిత్రలేఖన పోటీల్లో చిత్రాలు గీయాలి. /అది చూసి గురువులు మెచ్చుకోవాలి. /గురువు ఇచ్చిన హోంవర్క్‌‌ని పూర్తి చేయాలి./ సమయానికి భోజనం చేయాలి. ఆ తర్వాత నిద్రపోవాలి.
hasini
మార్కపుడి జాయ్ రిత్విక్
7వ తరగతి, ది క్రాస్‌వర్డ్ స్కూల్,
గుంటూరు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్