తెలంగాణ : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిఎ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్ లు సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటన పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంతో ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణకు కెటిఆర్ పిఎ, పీఆర్వో హాజరు
29 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)