తెలంగాణ : దుబాయ్ నుండి హైదరాబాద్ కు వస్తున్న ఎమిరేట్స్ విమానం, ఒక ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రయాణికుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు.
దుబాయ్-హైదరాబాద్ విమానం అత్యవసర ల్యాండింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 11:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)