mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిసి కెమెరా పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు 

6 రోజుల క్రితం

schools
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు : సీసీ కెమెరా పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు చాగల్లు మండలం చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్న గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు లో పిఎమ్ శ్రీ లో భాగంగా సీసీ కెమెరాల మంజూరైనట్లు మండల విద్యాశాఖ అధికారులు ఎం జె సత్యానందం సుభాకర్ తెలిపారు. చాగల్లు జడ్పీ హైస్కూల్లో 30 సీసీ కెమెరాలు ఉన్ననట్లు తెలిపారు. అయ్యా పాఠశాల సీసీ కెమెరాలు బిగించి వేసినట్లు అయ్యా పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో స్కూల్లో రూముల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పాఠశాల పరిసరాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో స్థానికులు ప్రభుత్వ విధానాన్ని సమర్థించారు. ఈ పాఠశాలలో సీసీ కెమెరా భద్రత దృశ్య రాత్రులు సమయంలో వాచ్ మెన్ నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్