మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
కాకినాడ
గుంటూరు
ఏలూరు
పశ్చిమ గోదావరి
కోనసీమ
చిత్తూరు
బాపట్ల
అన్నమయ్య
అనంతపురం
అల్లూరి
అనకాపల్లి
పార్వతీపురం మన్యం
విజయనగరం
శ్రీకాకుళం
రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామచంద్ర ఆర్.కె పర్యవేక్షణలో పరిశోధన చేసిన పి. తిరుపతి రావుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ప్రజాశక్తి - పెరవలి మండలంలోని అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులను శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు, దేవాదాయశాఖ జిల్లా అధికారి ఇవి.సుబ్బారావు, టెక్న...
ప్రజాశక్తి - పెరవలి మండలంలోని తీపర్రు, మల్లేశ్వరం గ్రామాల్లో పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారుల్లో నిర్మించే సిసి రో్డ్ల నిర్మాణాలకు కూటమి పార్టీల నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. తీపర్రు గ్రామంలో సుమారు రూ.90 లక్షలతోనూ, మల్లేశ్వరం గ్రామం గోదావరి పుష్కర ఘాట్ వరకు రూ.98 లక్షలతో ...
ప్రజాశక్తి - అనపర్తి బుడిబుడి అడుగులు వేసే పసి ప్రాయంలోనే అసాధారణ జ్ఞాపకశక్తితో ఒక చిన్నారి రెండు ప్రపంచ రికార్డులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో అబ్బురపరిచింది. మండపేట మండల పరిధిలోని అర్తమూరు గ్రామానికి చెందిన తాడి రఘురామారెడ్డి, సుస్మిత వాణి దంపతుల కుమార్తె తాడి ఖ్యాతిక పసి ...
అసలే పసి పిల్లలు , పైగా మూటలు , ఆపై ప్రమాదకర ప్రయాణం. మూసి ఉన్న రైల్వే గేట్‌ను దాటడం శిక్షార్హమని తెలిసినా పట్టించుకోని మనుషులు.
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని, గుడి, బడి, జనవాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపులను వెంటనే తొలగించాలని మద్యం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
అసిస్టెంట్ కలెక్టర్ వంటి ఉన్నత స్థాయి అధికారిగా భవిష్యత్తులో బాధ్యతలు చేపట్టనున్న క్షితిజ్ ఆదిత్య శర్మ ప్రస్తుతం తహసిల్దార్ గా ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయంలో తర్ఫీదు పొందుతున్నారు.
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్ 2026 ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి ...
ప్రజాశక్తి - గోకవరం ఇటీవల నిర్వహించిన వికసిత్ భారత్ డెబిట్ టాలెంట్ టెస్ట్ లో శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఎస్.భూమిజా సింధు ఉత్తమ ప్రతిభను చాటుకుంది. మండల, జిల్లా స్థాయిల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైందని పాఠశాల కరస్పాండెంట్ సారేపల్లి రామ దుర్గాప్రసాద్ తె...
రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల నూతన ఆవిష్కరణలు, వ్యాపార అభివృద్ధి కేంద్రం, సంస్థాగత ఆవిష్కరణ మండలి ఆధ్వర్యంలో 30 రోజుల సెరామిక్స్, టెర్రకోట బొమ్మల తయారీ శిక్షణ ముగిసింది.
ప్రజాశక్తి - కపిలేశ్వరపురం మండలంలోని వల్లూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం చిట్టూరి వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉప...
ప్రజాశక్తి-సీతానగరం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు అక్టోబర్ 5న రాజానగరంలో ‘అడుగు’ నినాదంతో చేపట్టే బహిరంగ సభను విజయవంతం చేయాలని వైసిపి నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం వైసిపి నాయకుడు డాక్టర్ బాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండ...
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ...
ప్రజాశక్తి-అనపర్తి స్థానిక కర్రి అప్పారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బాలబాలికల హక్కులు, వాటి రక్షణకు ఉన్న చట్టాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. జూనియర్ సివిల్ జడ్జి, చైర్మన్ వంశీకృష్ణ మాట్లా...