బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ఆల్ఫా విడుదల

1 గంట క్రితం

alfa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ గురువారం విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి ‘U/A 16+’ సర్టిఫికేట్‌ను పొందింది. మొత్తం 2 గంటల 20 నిమిషాల (140 నిమిషాలు) రన్‌టైమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ 1 గంట 13 నిమిషాలు, సెకండ్ హాఫ్ 1 గంట 7 నిమిషాలు ఉండనున్నాయి. శివ్ రవైల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా భట్, శర్వరి వాగ్, అనీల్ కపూర్, బాబీ డియోల్, ఆర్. మాధవన్ ముఖ్య పాత్రల్లో నటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్