ప్రముఖ హీరోయిన్ సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె త్వరలోనే తల్లి కానుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా బేబి బంప్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది. దీనికి ‘నా సిక్స్-పాక్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో చూద్దాం’ అని సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోను షేర్ చేయడం వల్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)