బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీ ఈఏపీ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన శ్రీ ప్రకాష్ విద్యార్థులు

1 గంట క్రితం

sree prakesh students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి కోటనందూరు: 2026 ఏడాదిలో ప్రకటించిన ఏపీ ఈ ఏపీ సెట్ ప్రవేశ పరీక్షలో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల ఎంపీసీ విద్యార్థి జె.మోనిష్ కుమార్ 55వ ర్యాంక్, ఫార్మసీ విభాగంలో బైపీసీ విద్యార్థిని ఏ.నవ్య 710వ ర్యాంక్ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి తెలిపారు. క్లాస్ రూమ్ ప్రోగ్రాంతో పాటుగా వివిధ జాతీయ,రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా తమ విద్యార్థులు ఈ విజయాలను సాధిస్తున్నారని అయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంస్థ అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్. విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్