గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition17న ‘ది ఒడిస్సీ’ విడుదల

1 గంట క్రితం

The_Odyssey_(2026_film)_poster
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 07:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం ట్రైలర్ విడుదలైంది. యూనివర్సల్ పిక్చర్స్ దీనిని విడుదల చేసింది. ట్రోజన్ యుద్ధం తర్వాత ఇథాకా రాజు ఒడిస్సియస్ తన రాజ్యానికి, భార్య వద్దకు తిరిగి రావడానికి చేసిన పదేళ్ల ప్రయాణమే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో ఒడిస్సియస్‌గా మాట్ డామన్, అతని భార్య పెనెలోప్‌గా అన్నే హాత్వే నటిస్తున్నారు. ట్రైలర్‌లో సముద్రపు తుఫానులు, యుద్ధ సన్నివేశాలు, సైరెన్స్‌ను ఎదుర్కొనే దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రంలో టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, లుపితా న్యాంగో, షార్లిజ్ థెరాన్ నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 17న విడుదల కానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్