గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎజిఐసిఎల్‌ ఎమ్‌‌డిగా అభిషేక్‌‌కుమార్‌

1 గంట క్రితం

editedimage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 12:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌‌విఆర్‌ శ్రీనివాస్‌ రాజీనామా ఆమోదం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎజిఐసిఎల్‌) మేనేజింగ్ డైరక్టర్‌‌గా ఎపిసిఆర్‌‌డిఏ అదనపు కమిషనర్‌ అభిషేక్ కుమార్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఈ మేరకు పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ ‌గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకూ ఎమ్‌‌డిగా ఉన్న శొం‌ఠి వెంకటరత్న శ్రీనివాస్‌ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్