మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దిశా చట్టం-2019పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

06 ఆగస్టు, 2026

ap cabinet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 11:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి: దిశా చట్టం-2019 ని ఉపసంహరించుకున్నట్లు ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం.

మహిళలు, బాలికలపై జరిగే లైంగిక నేరాలను వేగంగా విచారించి, కఠిన శిక్షలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట ప్రతిపాదన. ఇది ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు వంటి నేరాలకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019లో రూపొందించబడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్