మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అకడమీక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తులు

1 గంట క్రితం

west godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 04:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గణపవరం : గణపవరం మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకాడమీ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు గణపవరం ఎం ఇ ఒలు ఏ సి వలప్రకాష్ , జి బాలయ్య మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. పోస్టుల వివరాలు వాకపల్లి ఎం పి యూపి ఎస్ బయోలాజికల్ సైన్సెస్ ఎస్ఏబిఎస్‌ పోస్ట్‌, సిహెచ్ ఆగ్రహరంలో ఎస్ఏ సోషల్ పోస్ట్‌, కాశిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఏ సోషల్ పోస్ట్‌, మొయ్యేరు ఎస్ఏ ఇంగ్లీషు పోస్టులకు ధరఖాస్తులను ఈనెల 21 వ తేదిలోపు పంపాలని కోరారు. పోస్టులకు కావలసిన అర్హత పత్రాలను స్తానిక విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని పేర్కొన్నారు. వివరాల కోసం 8341175424 , 9640502355 కి ఫోనుచేసి సంప్రదించాలని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్