ప్రజాశక్తి : చిత్తూరు : నాసిరకం దాణాతో పలు కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం సిబి రోడ్డు లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్‌కెయం కోళ్ల మేత కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ మృతిచెందిన కోళ్లతో నిరసనకు దిగారు. తమకు జరుగుతున్న అన్యాయం పట్ల పలుమార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాసిరకం దాణాతో కోళ్లు మృత్యువాత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)