శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు` : వైఎస్.జగన్

1 గంట క్రితం

"Best wishes for Varalakshmi Vratam to all my sisters" : Y.S. Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు అని వైసిపి అధ్యక్షుడు వైఎస్.జగన్ ఎక్స్ వేదికగా శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. '' నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు. సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇల్లు సిరిసంపదలతో, సుఖశాంతులతో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. `` అని పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్