శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ముగిసిన నామినేషన్ల గడువు

41 నిమిషాల క్రితం

Deadline for nominations ends in four urban local bodies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలకు ఇచ్చిన 48 గంటల అదనపు సమయం పూర్తయింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయా స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 18, కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 11 వార్డులకు, రాజంపేట మున్సిపాలిటీలో 11, మైదకూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్