ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : అంబాజీపేట మండలం ఇందుపల్లి వాస్తవ్యులు రామేశ్వరపు వీరదుర్గ ప్రసాద్. దంపతులు, వారి కుటుంబ సభ్యులు శనివారం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారిని దర్శించి స్వామివారి శాశ్వత నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ కు రూ .1,00,116లు విరాళముగా సమర్పించారని ఆలయ సహాయ కమిషనర్ ఎం రాంబాబు రెడ్డి తెలిపారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసినారు. దేవస్థానంకార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు రెడ్డి విరాళం దాతకు, స్వామివారి చిత్రపటము, ప్రసాదము అందజేసినారు.
బాల బాలాజీ స్వామి అన్న ప్రసాద ట్రస్ట్ కు రూ.లక్ష విరాళం
39 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)