శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నగరం పి హెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ పావని మృతి

49 నిమిషాల క్రితం

Death of Dr. Pavani, Medical Officer at the city PHC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ ఆర్.పావని (31) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా త్రీవ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. డాక్టర్ పావని అకాల మరణం పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జాన్ లెవీ, ఆస్పత్రి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్