అమరావతి : ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనున్న వేళ ... మిగిలిన రెండు స్థానాలకు ఛైర్మన్ అభ్యర్థులను జనసేన పార్టీ వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికలకు జనసేన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సరకణం శ్రీలత, ముమ్మిడివరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా గుబ్బల రత్న భవాని ని ఎంపిక చేసినట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారి పేర్లకు ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇప్పటికే పలు దఫాలుగా మేయర్, ఛైర్మన్ అభ్యర్థులను జనసేన ప్రకటించిన విషయం విదితమే.
మున్సిపల్ ఎన్నికలకు జనసేన అభ్యర్థుల తుది జాబితా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 03:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)