ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతి లోని వెంకటపాలెం దగ్గర కృష్ణానది కరకట్ట వద్ద మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో
మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. రోగులకు ఫిజియోథెరఫీ నిర్వహించే పాక అగ్నిప్రమాదం లో దగ్దమైంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా.. లేకుంటే మరేదైనా అనేది తెలియాల్సి వుంది.







కామెంట్‌లు (0)