సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీగా పెరిగిన బంగారం ధరలు

16 నిమిషాల క్రితం

Gold & Silver - During the festive season... gold and silver prices have come down!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 10:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 10 గ్రాములపై రూ.1,030 పెరుగుదల..

  • రూ.1.44 లక్షలకు చేరిన 24 క్యారెట్ల ధర

ఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,030 పెరగడంతో ధర రూ.1,44,600కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.950 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.1,32,550కు చేరింది. గత వారం ధరలతో పోలిస్తే.. నవంబర్ 2న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,39,370 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,750గా నమోదైంది. వారం రోజుల్లో 24 క్యారెట్లపై రూ.5,230, 22 క్యారెట్లపై రూ.4,800 పెరుగుదల నమోదైంది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.05 లక్షలకు చేరింది. గత వారం నవంబర్ 2న కిలో వెండి ధర సుమారు రూ.2 లక్షలుగా ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్