ప్రజాశక్తి – చేబ్రోలు :పొన్నూరు–గుంటూరు ప్రధాన రహదారిపై చేబ్రోలు బ్రిడ్జి సమీపంలోని కొత్త ఫ్యాక్టరీల వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చేబ్రోలు బ్రిడ్జి సమీపంలో ఆటో–బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026, 09:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)