ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సికింద్రాబాద్ బండిమెట్‌లో భారీ అగ్నిప్రమాదం

1 గంట క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మెడికల్ షాపులో చెలరేగిన మంటలు

సికింద్రాబాద్: నగరంలోని బండిమెట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బాలాజీ మెడికల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్