విజయవాడ : పాడి రైతులకు పాల సేకరణ ధర పెంచుతున్నట్లు విజయ డెయిరీ ప్రకటించింది. పాడి రైతుల నుంచి సేకరించే పాలకు లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధర రూ.85ను రూ.88కి పెంచుతున్నట్లు ఎండీ ఈశ్వరరావు బాబు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఎపి లో పాల సేకరణ ధర పెంపు : విజయ డెయిరీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)