శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత హాకీ మహిళా జట్టుకు రూ.50 లక్షల నజరానా

2 గంటల క్రితం

Hockey womens team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జర్మనీపై విజయం సాధించి మహిళల హాకీ ప్రపంచ కప్ లో 5వ స్థానానికి చేరిన భారత హాకీ మహిళల జట్టును అభినందిస్తూ రూ.50 లక్షల నగదు బహుమతిని హాకీ ఇండియా ప్రకటించింది. హాకీ ఇండియా అద్యక్షుడు దిలీప్ టిర్కీ క్రీడాకారులను అభినందించారు. '1974 లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్ తిరిగి 52 ఏళ్ల తర్వాత భారత మహిళల జట్టు ఐదవ స్థానానికి చేరింది. మహిళా క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ఈ బహుమతి ప్రకటించడం సంతోషంగా ఉంది`అని టిర్కీ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్