మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇస్రోలో 242 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

1 గంట క్రితం

isro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అసిస్టెంట్, యుడిసి, జెపిఎ, స్టెనోగ్రాఫర్ విభాగాల్లో మొత్తం 242 పోస్టులు భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనాగుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. అదనపు అర్హతలు: స్టెనో పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు షార్ట్‌ హాండ్‌ టైపింగ్ తెలిసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు ప్రారంభ బేసిక్ 25,500 తో పాటు ఇతర అలవెన్సులు లభించనున్నాయి. వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆగస్టు 16వ తేదీ వరకు అవకాశం ఉందని, అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం isro.gov.in వెబ్సైట్ చూడవచ్చని ఇస్రో అధికారులు పేర్కొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్