శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅప్పులు చెల్లించేందుకు సిఆర్‌‌డిఎకు రూ.194 కోట్లు విడుదల

15 నిమిషాల క్రితం

money
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌‌డిఏ) మూడో త్రైమాసికంలో రుణాల చెల్లింపుల కోసం రూ.194 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రుణాల చెల్లింపుల కోసం ఈ నిధుల విడుదలకు పరిపాలనా పరమైన ఆమోదం తెలిపినట్లు జిఓలో పేర్కొన్నారు. మున్సిపల్‌శాఖ డిడిఒ నిధులను వెంటనే సిఆర్‌‌డిఎ పీడీ ఖాతాలో జమచేయాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్