బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరిగేషన్‌ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయండి : సిఎం చంద్రబాబు

3 గంటల క్రితం

Set up solar power plants on irrigation lands CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఇరిగేషన్‌ శాఖ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై బుధవారం సిఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు, నిర్వహణపై చర్చించారు. ఎత్తిపోతల ప్రాజెక్టులను జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. వాటర్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించుకొన్న 36 ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్