సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్ కళ్యాణ్ కు "యల్లటూరు" సాదర స్వాగతం

49 నిమిషాల క్రితం

pawan kalyan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజంపేట : "జల జీవన్ మిషన్ - అమరజీవి జల ధార" శంకుస్థాపన కార్యక్రమానికి ప్రొద్దుటూరుకు విచ్చేసిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీనివాసరాజును ఆత్మీయంగా పలకరించి స్థానిక తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని, ఇందుకు గ్రామీణ స్థాయి నుంచి సమాయత్తం అయ్యేలా చూడాలని సూచించినట్లు యల్లటూరు శ్రీనివాసరాజు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్