ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గన్నవరం పోలీసుల అదుపులో యూట్యూబర్ రావణ్.. పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు

2 గంటల క్రితం

gannavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 02:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​గన్నవరం : ప్రముఖ యూట్యూబర్ రావణ్‌ను గన్నవరం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పాయకరావుపేటలో ఉన్న రావణ్‌ పోలీసులు గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రావణ్ తరలింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసులు ముందస్తుగా గట్టి పహారా ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తును మోహరించారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్