ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం ప్రయోగం

2 గంటల క్రితం

ravan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గన్నవరం: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ అలియాస్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. రావణ్‌ ప్రస్తుతం గన్నవరం పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పోలీస్‌ స్టేషన్‌ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఉపా కేసు నమోదైంది. బిఎన్ఎస్‌లోని 147, 148, 152, 197, 197(1డి), 353(1బి) సెక్షన్లతో పాటు.. 1967 ఉపా చట్టం సెక్షన్‌ 39 కింద కేసు నమోదైంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్