విజయవాడ (గన్నవరం): 'మురసు' (Murasu) తుఫాను కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో నేడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ప్రయాణించాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇండిగో సంస్థకు చెందిన 10 సర్వీసులు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కు చెందిన 2 సర్వీసులను రద్దు చేశారు.
రద్దయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు:
IX 2413/2414: విశాఖపట్నం - విజయవాడ - విశాఖపట్నం
IX 2405/2406: హైదరాబాద్ - విజయవాడ - హైదరాబాద్
రద్దయిన ఇండిగో (6E) విమాన సర్వీసులు:
6E 7730/6E 7304: విశాఖపట్నం (VTZ) - విజయవాడ (VGA) - చెన్నై (MAA) (రాక: 12:10, పోక: 12:30)
6E 7215/6E 7708: బెంగళూరు (BLR) - విజయవాడ (VGA) - తిరుపతి (TIR) (రాక: 12:45, పోక: 13:05)
6E 6263/6E 6327: హైదరాబాద్ (HYD) - విజయవాడ (VGA) - హైదరాబాద్ (HYD) (రాక: 13:15, పోక: 13:45)
6E 7707/6E 7216: తిరుపతి (TIR) - విజయవాడ (VGA) - బెంగళూరు (BLR) (రాక: 15:45, పోక: 16:05)
6E 7305/6E 7305: చెన్నై (MAA) - విజయవాడ (VGA) - కోయంబత్తూరు (KJB) (రాక: 16:05, పోక: 16:25)
6E 7223/6E 7224: బెంగళూరు (BLR) - విజయవాడ (VGA) - బెంగళూరు (BLR) (రాక: 17:25, పోక: 17:45)
6E 2580/6E 2581: హైదరాబాద్ (HYD) - విజయవాడ (VGA) - హైదరాబాద్ (HYD) (రాక: 18:35, పోక: 19:10)
6E 7306/6E 7306: కోయంబత్తూరు (KJB) - విజయవాడ (VGA) - చెన్నై (MAA) (రాక: 19:05, పోక: 19:25)
6E 5158/6E 5127: ముంబై (BOM) - విజయవాడ (VGA) - ముంబై (BOM) (రాక: 19:30, పోక: 20:00)
6E 7247/6E 7246: బెంగళూరు (BLR) - విజయవాడ (VGA) - బెంగళూరు (BLR) (రాక: 20:35, పోక: 20:55)
తుఫాను తీవ్రత కారణంగా విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే సంబంధిత విమానయాన సంస్థల ద్వారా విమాన వేళలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.








కామెంట్‌లు (0)