ఎన్టిఆర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్టిఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ 13 వ వార్డులో సిపిఎం అభ్యర్థి మేడిపల్లి నాగమణి ఘన విజయాన్ని సాధించారు.
తిరువూరు 13 వ వార్డులో సిపిఎం ఘన విజయం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)