సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైఎస్‌ఆర్‌సిపి నేత పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ

1 గంట క్రితం

peddireddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ విశ్వనాథన్‌, జస్టిస్‌ అరుణ్‌ పళ్లి ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు తీర్పు ప్రకారం దేవాదాయ, ధర్మాదాయ ట్రైబ్యునల్‌కు వెళ్లాల్సిందేనని పెద్దిరెడ్డిని ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్