mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫోర్స్ మోటార్స్ రెండు లక్షల ఇంజిన్ల ఉత్పత్తి

3 గంటల క్రితం

motors
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పూణె : మెర్సిడెస్ బెంజ్ భాగస్వామ్యంతో ఇంజిన్లను తయారు చేస్తున్న ఫోర్స్ మోటార్స్ తన పూణే చకాన్ ప్లాంట్‌లో 2,00,000వ ఇంజిన్‌ను ఉత్పత్తి చేసి నూతన మైలురాయిని అధిగమించింది. 1997 నుంచి కొనసాగుతున్న ఈ భాగస్వామ్యం భారత తయారీ రంగానికి సాంకేతికతను జోడిస్తోందని ఫోర్స్ మోటార్స్ ఎండి ప్రశాంత్ ఫిరోడియా పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన 6-సిలిండర్ ఎం256 ఇంజిన్‌ను మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్‌ 450 మోడల్ కోసం కేటాయించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్