న్యూఢిల్లీ : దేశంలో వచ్చే పదేళ్ల పాటు ఏటా సుమారు 80 లక్షల అదనపు ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని ఓ నివేదిక పేర్కొంది. ఇందుకు తయారీ రంగాన్ని విస్తరించడం, ఎగుమతులను వేగంగా పెంచడం కీలకమని సూచించింది. ఇందుకోసం ముడిసరుకు, విడిభాగాల దిగుమతులపై అధిక సుంకాలను తగ్గించి, సరళమైన సుం...