ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మారుతి సుజుకీ లాభాలకు వ్యయాల గండి..

1 రోజు క్రితం

maruti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి లాభాలు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కంపెనీ నికర లాభాలు 9.11 శాతం తగ్గి రూ.3,446.9 కోట్లుగా నమోదయ్యాయి. ముడి పదార్థాలు, తయారీ వ్యయాలు పెరగడం లాభాలపై ప్రభావం చూపింది. అయితే నిర్వహణ ఆదాయం 35.9 శాతం పెరిగి రూ.52,469.8 కోట్లకు చేరడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్