సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

TSI: డిసెంబర్‌లో ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ ఫేస్‌లిఫ్ట్ విడుదల

17 నిమిషాల క్రితం

sads
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన ప్రముఖ సెడాన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌‌ను ఆవిష్కరించింది. 2022 జూన్‌లో విడుదలైన తర్వాత ఈ కారు తొలి ప్రధాన డిజైన్ అప్‌డేట్ ఇది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 2026 డిసెంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. స్పోర్టియర్ బంపర్లు, కొత్త గ్రిల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎరుపు రంగు జిటి బ్యాడ్జింగ్‌తో పాటు 360 డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్‌ను ఇందులో అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్, 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగిస్తూ, 1.0 లీటర్ వేరియంట్‌లో కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్