గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూపాయికి చమురు భయాలు..

1 గంట క్రితం

rupee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అమెరికా డాలర్ బలపడటంతో దేశీయ కరెన్సీ రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గురువారం రూపాయి విలువ మరో 23 పైసలు కోల్పోయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.96 వద్ద ముగిసింది. ముడి చమురు బ్యారెల్‌ ధరలు 105 డాలర్లకు ‌చేరడం, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు తదితర పరిణామాలు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్