ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​ఐబిఎం ఉద్యోగులకు వీసా స్పాన్సర్‌షిప్‌ కోత..!

22 గంటల క్రితం

ibm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​న్యూఢిల్లీ : అమెరికాలో ఐబీఎం కన్సల్టింగ్‌ విభాగంలోని పలువురు ఉద్యోగులకు వీసా, గ్రీన్‌కార్డ్‌ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసినట్లు సమాచారం. ప్రభావిత ఉద్యోగులకు మూడు వారాల గడువు ఇచ్చి ఇతర దేశాల్లోని కార్యాలయాలకు బదిలీ కావడం లేదా రాజీనామా చేయడం వంటి ప్రత్యామ్నాయాలను సూచించినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 31లోగా అమెరికాను విడిచివెళ్లే వారికి మూడు నెలల సెవెరెన్స్‌ ప్యాకేజీ అందించనున్నట్లు సమాచారం. భారత్‌కు తిరిగి బదిలీ అయితే వేతనాలు భారీగా తగ్గవచ్చని టెకీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్