ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచక్కగా చదువుకుంటాం

1 గంట క్రితం

3education .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పుస్తకాలు మా నేస్తాలు

పాఠాలు మా బాటలు

తెలుసుకోవాలనే తపనతో

ముందుకు సాగుతాం మేము!

ఉదయాన్నే లేచి

పాఠశాలకు వెళ్తాం

గురువులు చెప్పే మాటలను

శ్రద్ధగా వింటాం!

ఆటలు ఆడుతాం

పాటలు పాడుతాం

చదువుతో పాటు మంచి

క్రమశిక్షణ నేర్చుకుంటాం!


వడ్డెల్లి రుత్విక్‌ సాయి వినయ్‌,

7వ తరగతి

వేమన ఇంటర్నేషనల్‌ స్కూలు,

చిన్న దోర్నాల, మార్కాపురం జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్