బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చికు బుకు చీమా

1 గంట క్రితం

kavitha.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 03:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చికు బుకు చీమా ఒకటుంది

వడి వడిగా బయటికి వెళ్ళింది

​చెట్టూ పుట్టా తిరిగింది

గుట్టలనెన్నో ఎక్కింది

​లోయలనెన్నో దాటింది

అలసటన్నది లేకుందీ

అమ్మ మాటను వినకుందీ

వర్షపు జల్లులో తడిసింది

దుప్పటి కప్పి పడుకుంది

చేసిన తప్పు తెలిసింది!

ముక్కామల జానకిరామ్

63053 93291.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్