ప్రకృతిహితంగా..
రంగురంగుల రంగవల్లులు
మిలమిల మెరిసే దీపాలు
స్నేహితులతో ఆటపాటలు
ఇవే నాకు పండుగ వేడుకలు!
పిల్లలకు చక్కని సందేశం:
దీపం వెలిగిద్దాం.. మంచి మనసుతో,
పండుగ జరుపుకుందాం...ప్రకృతికి హితంగా,
ఆనందం పంచుదాం..అందరితో కలిసి,
దీపావళిని జరుపుకుందాం — ప్రేమతో, నవ్వులతో!

ఎల్.ప్రగతి, 9వ తరగతి,
వేమన ఇంటర్నేషనల్ స్కూలు,
చిన్న దోర్నాల, మార్కాపురం జిల్లా.







కామెంట్‌లు (0)