బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోరుముద్ద!

-152 నిమిషాల క్రితం

గోరుముద్ద! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 03:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అదిగో అదిగో తాత ముద్ద

తియ్యగా ఉంటుంది!

ఇదిగో ఇదిగో నాన్నమ్మ ముద్ద

కథలెన్నో చెబుతుంది!

అలా చూడు అది నాన్న ముద్ద

ప్రేమను ఎంతో పంచుతుంది!

ఇలా చూడు ఇది అమ్మ ముద్ద

అమృతం కలిసి ఉంటుంది!

అటు చూడు అది అన్నయ్య ముద్ద

ఆప్యాయత కలగలిపి ఉంటుంది!

ఇటు చూడు ఇది చివరిది నీ ముద్ద

పంచుకొని తింటే పెరుగుతూనే ఉంటుంది!

- తిప్పాన హరి రెడ్డి,

84938 32412,

విజయవాడ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్