బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడేటా సెంటర్లకు విద్యుత్‌ కొరత

20 నిమిషాల క్రితం

ఫ్లూక్‌ కార్పొరేషన్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫ్లూక్‌ కార్పొరేషన్‌

న్యూఢిల్లీ : ​భారత్‌లో ఎఐ ఆధారిత డేటా సెంటర్ల విస్తరణకు విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నా యని ఫ్లూక్‌ కార్పొరేషన్‌ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని 75 శాతం డేటా సెంటర్‌ నిర్వాహకులు గత ఏడాది కాలంలో విద్యుత్‌ లేదా పవర్‌ సిస్టమ్‌ సమస్యలను చవి చూస్తున్నాయని పేర్కొంది. ఎఐ ఆధారిత అధిక సామర్థ్య కంప్యూటింగ్‌ అవసరాలను తీర్చేందుకు తమ విద్యుత్‌ మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని కేవలం 23 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. మరోవైపు, విద్యుత్‌ సరఫరా, గ్రిడ్‌ సామర్థ్య పరిమితులు విస్తరణను అడ్డుకుంటున్నాయని 79 శాతం నిర్వాహకులు తెలిపారు. అదనపు విద్యుత్‌ సామర్థ్యం పొందేందుకు సగటున 13 నెలలు వేచి ఉండాల్సి వస్తోందని అధ్యయనం వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్